తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అడవులు ఆసియా ఖండంలోనే అత్యదుతమైన జీవవైవిద్యానికి ప్రతీకలుగా నిలిచాయి.దేవుల పల్లి కృష్ణశాశాస్త్రి తన బళ్ళారి ప్రయాణంలో నల్లమలగుండా వెళుతూ తాను పొందిన తన్మయత్నమే కృష్ణపక్షమైంది . 'ఆకులో ఆకునై..పూవులో పూవునై ఈ అడవి దాగి పోనా.. ఎతులైనా ఇచటనే వుండిపోనా ' అన్న భావ గీతానికి అలా నల్లమల భూమికైంది .అలాంటి నల్లమల అడవిల చెంతన పర్వత సానువుల పాదాల చెంతన నాలుగున్నర్ర దశాభ్దాలు గడపిన అనుభవాలు నన్ను అనిమేషున్ని చేశాయి.కాక్రిట్ జంగల్లలో తమ ఆకాశ హ్రర్మయాలపై కృత్రిమ పచ్చదనాలను సృష్టించుకుని ప్లాస్టిక్ అనుభూతులు పొందేవారికి ప్ర కృతి పరవశాన్ని దర్శనం చేయించడమే ఈ బ్లాగు లక్ష్యము.ఆ ఆనందం నాతోపాటు పంచుకోడి.
3, జనవరి 2013, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి